ప్రపంచ విజ్ఞానశాస్త్రానికి మూలం మన భారతీయ సనాతన ధర్మం. సనాతనం అనగా ఎంత పాతపడినా నిత్యం నూతనంగా ఎల్లప్పుడూ మనకి ఉపయోగపడేది అని అర్థం. "ధ్రియతేవా జనయితీ ఇతి ధర్మం" అని వేదోక్తి. ధర్మం అనగా ఎల్లప్పుడూ మనం ఆచరించవలసినది. అయితే ఎవరు చెప్పినది ధర్మం. ఎవరు ఆచరించినది ధర్మం అవుతుంది అంటే, వేదం ఏది చెప్పినదో ఆదే ధర్మం. వేదాలు ఎవ్వరూ రచించినవి కాదు. వేదాలను అపౌరుషేయాలు అంటారు. వేదం పరమాత్ముని వాక్కు నుండి ఉధ్బవించినవి. అవి ఆచరించవలసినవి కాబట్టి మహర్షులు వాటిని తెలుసుకుని ఒక గ్రంధం రూపంలో మనకు అందించారు. వాటిని చదవగలిగే విధంగా ఆ వ్యాసమహర్షి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభాగం చేసి తన శిష్యుల ద్వారా లోకానికి భోద చేసారు. మన సనాతన ధర్మాలను ఇప్పుడు మూఢనమ్మకాలు గా భావించి వాటిని వదులుకునే విధంగా తయారుచేసారు. ఈ ధర్మాలు ఆచరించడంలో శాస్త్ర పరంగానే కాకుండా ప్రతీ విషయంలో విజ్ఞానం (Science) కూడా ఉంటుంది. అవి తెలుసుకుని ఆచరించగలిగితే ప్రపంచ చరిత్ర లో మన భారతదేశం ఎంతో ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది. వేదాలే కాకుండా మన సనాతన ధర్మం లో పురాణాలు, ఉపనిషత్తులు, ధర్మ సూక్ష్మాలు, రామాయణ, మహాభారత గ్రంధాలు మొదలైనవి ఎన్నో భారతీయ సనాతన ధర్మంలో ఉన్నాయి. ఈ బ్లాగ్ ద్వారా అన్ని పురాణ, వేద, రామాయణ, మహాభారత కథలు తెలియజేయటం జరుగుతుంది.
- Home
- ద్వాదశ జ్యోతిర్లింగాలు చరిత్ర
- __సౌరాష్ట్ర సోమనాథుడు
- __శ్రీశైలం మల్లిఖార్జున స్వామి
- __ఉజ్జయినీ మహంకాళేశ్వరుడు
- __ఓంకారం అమలేశ్వరుడు
- __బైధ్యనాథుడు
- __ఢాకిన్యాం భీమశంకరుడు
- __రామేశ్వరుడు
- __దారుకావనం నాగేశ్వరుడు
- __వారణాశి విశ్వేశ్వరుడు
- __త్య్రంబకేశ్వరుడు
- __కేధారేశ్వరుడు
- __ఘృష్ణేశ్వరుడు
- అష్టాదశ శక్తిపీఠాలు చరిత్ర
- __లంకాయాం శాంకరీదేవి
- __కంచి కామాక్షిదేవి
- __ప్రద్యుమ్నం శృంఖలాదేవి
- __క్రౌంచపట్టణం ఛాముండేశ్వరీదేవి
- __అలంపురీ జోగులాంబదేవి
- __శ్రీశైలం భ్రమరాంబికాదేవి
- __కౌల్హాపురీ మహాలక్ష్మిదేవి
- __మహూర్యే ఏకవీరికా దేవి
- About